Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూర్ డ్యామ్‌ను పరిశీలించిన సీఎస్ సంజయ్ జాజు

Follow Udayam on Google
Harika Oct 15, 2026 1:27 PM సంగారెడ్డిGeneral
సింగూర్ డ్యామ్‌లో నీటి పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, ఫిబ్రవరి వరకు దీని ప్రభావం గరిష్ఠ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాగునీటి అవసరాల కంటే తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...