Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లేహ్ విమానాశ్రయ సామర్థ్యం 35 లక్షలకు పెంపు: మోదీ

Follow Udayam on Google
Harika Oct 15, 2026 1:22 PM జాతీయంGeneral
లేహ్ విమానాశ్రయం వార్షిక ప్రయాణికుల సామర్థ్యాన్ని 10 లక్షల నుంచి 35 లక్షలకు పెంచనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. లడఖ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం ఆయన ఈ విషయం వెల్లడించారు.

Comments

G
Loading comments...