వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బస్తర్లో ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన నక్సలిజం పేద ఆదివాసీల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల కోసం నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
నక్సలిజం అంతమైనప్పటికీ, బాధితులు ఎదుర్కొన్న కష్టాలు, గాయాలకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అమిత్ షా పేర్కొన్నారు.
Comments
Loading comments...

