Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరకొండలో భక్తుల సందడి

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 08, 2026 10:59 AM బాపట్లGeneral
అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన వారంగా భావించడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. అర్చనలు, అభిషేకాలు, వాహన పూజల్లో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.

Comments

G
Loading comments...