వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రావణ శనివారం పురస్కరించుకుని అద్దంకి మండలం సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
స్వామివారిని దర్శించుకున్న భక్తులు విశేష పూజలు నిర్వహించారు. మహిళలు ప్రాంగణంలో పొంగళ్లు వండి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకోగా, ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...

