Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరకొండ డంపింగ్ యార్డును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 02, 2026 6:59 PM బాపట్లGeneral
సింగరకొండ డంపింగ్ యార్డును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ - Udayam
అద్దంకి మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్ర బుధవారం సింగరకొండ వద్ద ఉన్న డంపింగ్‌ యార్డును పరిశీలించారు. అక్కడ చెత్త నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డంపింగ్‌ యార్డులో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలపై సూచనలు చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు చేపడతామన్నారు.

Comments

G
Loading comments...