Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికలకు వినతి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:48 AM పెద్దపల్లి General
సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికలకు వినతి - Udayam
సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి కోరారు. ఈ మేరకు డీఎల్‌సీ కమిషనర్‌ విశ్వ భూషణ్‌ను కలిసి వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఈ నెల 8వ తేదీతో గుర్తింపు సంఘం రెండేళ్ల కాలపరిమితి ముగిసిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వచ్చే వరకు అన్ని యూనియన్లకు సమాన హోదా కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...