Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి విస్తరణపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 27, 2026 12:47 PM వికారాబాద్General
సింగరేణి విస్తరణపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష - Udayam
సింగరేణి బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా లిథియం, కాపర్, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల మైనింగ్‌లోకి విస్తరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. కర్ణాటక దేవదుర్గ ప్రాజెక్టు అన్వేషణను వేగవంతం చేయాలని, దేశీయ, అంతర్జాతీయ ఖనిజ వేలాల్లో పాల్గొనాలని సూచించారు. సింగరేణిని లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...