వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికులకు లాభాల్లో 34% వాటా ప్రకటించడంపై ఐఎన్టీయూసీ నాయకులు బుధవారం జీడీకే-11వ గని ఆవరణలో విజయోత్సవాలు నిర్వహించారు. నగర మేయర్ మహంకాళి స్వామి, కార్మిక నాయకులు కార్మికులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

