వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,10,250 పీఎల్‌ఆర్ బోనస్ చెల్లించేందుకు జేబీసీసీఐ సమావేశంలో అంగీకారం కుదిరింది.
కోల్‌కతాలో జరిగిన ఈ భేటీలో కార్మిక సంఘాల ప్రతినిధులు, యాజమాన్యం చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడంతో కార్మికులలో హర్షం వ్యక్తమవుతోంది.
Comments
Loading comments...

