Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై జరిమానాలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 03, 2026 2:42 PM గుంటూరుGeneral
గుంటూరులో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయదారులు, వినియోగదారులపై జరిమానా విధిస్తామని జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్ హెచ్చరించారు. గురువారం పట్నంబజార్‌లోని హోల్‌సేల్ షాపుల్లో ఆయన తనిఖీలు చేపట్టారు. నిషేధం ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఈలు, కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...