Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగీతం రిజర్వాయర్కు పెరిగిన వరద ప్రవాహం

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 1:17 PM కామరెడ్డిGeneral
సింగీతం రిజర్వాయర్కు పెరిగిన వరద ప్రవాహం - Udayam
నిజాంసాగర్ ప్రాజెక్టుకు అనుసంధానమైన సింగితం రిజర్వాయర్కు వరద కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నానికి నీటిమట్టం 415.695 మీటర్లుగా నమోదైనట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. రిజర్వాయర్ కు 442 క్యూసెక్కుల ఇన్ప్లే వస్తుండగా, వరద నీరు వేర్పై నుంచి వెళ్లడం లేదు. 442 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువకు మళ్లిస్తున్నారు.

Comments

G
Loading comments...