Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనలో చేరిన సింగర్ శ్రీలలిత భర్త

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jul 08, 2026 11:12 AM గుంటూరుGeneral
జనసేనలో చేరిన సింగర్ శ్రీలలిత భర్త - Udayam
ప్రముఖ సింగర్ శ్రీలలిత భర్త, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన సమక్షంలో చేరగా, పవన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకు సాగుతానని, ఆయన నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉందని సీతారామ్ తెలిపారు.

Comments

G
Loading comments...