Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికుల నిరసన

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 07, 2026 3:12 PM మంచిర్యాలGeneral
సింగరేణి కార్మికుల నిరసన - Udayam
సింగరేణిలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిరసన తెలిపి, అధికారులకు వినతిపత్రం అందజేశారు. టెక్నీషియన్ల కొరత తీర్చాలని, నాణ్యమైన పనిముట్లు సరఫరా చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. యంత్రాల మరమ్మతులు, కాలనీలలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...