Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 10:52 AM ఖమ్మంGeneral
సింగరేణి కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి - Udayam
సత్తుపల్లి ఏరియాలోని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతన పెంపు, సంక్షేమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ ఐఎఫ్టీయూ నేతలు ఎమ్మెల్యే మట్టా రాగమయికి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 32 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. చాలీచాలని జీతాలతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాసర్ పాషా అన్నారు.

Comments

G
Loading comments...