వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి మున్సిపాలిటీలోని సింగరేణి టీ2 క్వార్టర్స్ కార్మికులు, కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సింగరేణి డైరెక్టర్ (పీఏడబ్ల్యూ)కు వినతిపత్రం అందించారు.
నీటి సరఫరా, మెట్ల నిర్మాణం, యూజీడీ, సీసీటీవీలు, ప్రహరీ గోడ సమస్యలను పరిష్కరించాలని కోరారు. డైరెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

