Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి గనులకు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌!

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 11, 2026 1:44 PM మంచిర్యాలGeneral
సింగరేణి గనులకు ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌! - Udayam
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణికి చెందిన ఐదు గనులకు జాతీయ స్థాయిలో ఫైవ్‌ స్టార్‌ రేటింగ్ లభించింది. ఇందులో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన రెండు గనులు ఉన్నాయి. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ నిర్వహించిన పోటీల్లో పర్యావరణ రక్షణ, కార్మిక సంక్షేమం వంటి 50 అంశాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచి ఈ ఘనత సాధించాయి.

Comments

G
Loading comments...