Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండంలో సింగరేణి ఉద్యోగిని ఆత్మహత్య

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 13, 2026 11:03 AM పెద్దపల్లి General
రామగుండంలో సింగరేణి ఉద్యోగిని ఆత్మహత్య - Udayam
రామగుండం సింగరేణి ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మౌనిక (33) 8వ కాలనీలోని పుట్టింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ లింగమూర్తి తెలిపారు. ఆమె ప్రసవం తర్వాత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నది, అందువల్ల ఆమె మనస్తాపంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...