వార్తలకు తిరిగి వెళ్లండి
సింగరేణి బొగ్గు నాణ్యతపై రాజీ పడం: సిఎండీ

సింగరేణి బొగ్గు నాణ్యతపై రాజీ పడబోమని, కస్టమర్లకు మేలైన బొగ్గు సరఫరా చేయాలని సిఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా పర్యవేక్షణకు ఏరియాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు.
వీరు మూడు నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తారని సిఎండీ తెలిపారు. ప్రకటించిన గ్రేడ్ ప్రకారమే సరఫరా జరగాలని, రాయి, షేల్ కలవకుండా చర్యలు తీసుకోవాలని శనివారం స్పష్టం చేశారు.
Comments
Loading comments...