వార్తలకు తిరిగి వెళ్లండి

సింగనమల పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా కె. ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణే తన ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు.
అసాంఘిక కార్యక్రమాలు, జూదం మరియు అక్రమ మద్యం వంటి చట్టవ్యతిరేక పనులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రజలందరూ సహకరించి మండలంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు సహకరించాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

