వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా కోతుల బెడద నివారణకు లంగూర్ల శబ్దాలను అనుకరించే నిపుణులను బీఏఐ నియమించింది. ఈ చర్యను పీవీ సింధు సమర్థించడంతో కొందరు నెటిజన్లు విమర్శించారు.
టోర్నమెంట్‌లో రాణించేందుకు వందశాతం కృషి చేస్తానన్న సింధు, తనపై ఆగ్రహమెందుకో అర్థం కావట్లేదని చెప్పారు. ప్రధాన క్రీడా ఈవెంట్లలో స్థానిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇలాంటి చర్యలు సాధారణమేనని పేర్కొన్నారు.
Comments
Loading comments...

