వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూఢిల్లీలో నేటి నుంచి ఆగస్టు 23 వరకు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ జరగనుంది. ఇప్పటికే ఐదు పతకాలు సాధించిన పీవీ సింధు ఆరో పతకంతో సరికొత్త రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీపై పతక అంచనాలున్నాయి. లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి, ఉన్నతి హుడా సహా భారత షట్లర్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
Comments
Loading comments...

