వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్-టీమ్‌ఇండియా రెండో వన్డేలో చరిత్ర నమోదైంది. ఒకే వన్డేలో ఇరు జట్లకు చెందిన ఐదుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. గిల్ 223*తో డబుల్ సెంచరీ సాధించగా.. జంగూ 114, షై హోప్ 104, క్యాంప్‌బెల్ 101, రోహిత్ 101 పరుగులు చేశారు.
ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల బ్యాటర్లు 89 ఫోర్లు, 27 సిక్సర్లు బాదారు. దీంతో మ్యాచ్‌లో మొత్తం 811 పరుగులు నమోదయ్యాయి.
Comments
Loading comments...

