వార్తలకు తిరిగి వెళ్లండి

వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన రోహిత్ శర్మను 101 పరుగుల వద్ద జేడెన్ సీల్స్ ఔట్ చేశాడు. అనంతరం రోహిత్‌లాగే సెలబ్రేట్ చేస్తూ అతడిని ట్రోల్ చేశాడు.
సీల్స్ వేసిన తర్వాతి ఓవర్‌లో గిల్, కోహ్లీ 6,4,1,6,4,4తో 25 పరుగులు రాబట్టారు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తూ.. సీల్స్ ట్రోలింగ్‌కు గిల్, కోహ్లీ బ్యాటింగ్‌తో సమాధానం ఇచ్చారని పేర్కొంటున్నారు.
Comments
Loading comments...

