Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలం గిరి ప్రదక్షిణలు

Follow Udayam on Google
రవళి దేవి Jul 28, 2026 8:52 PM విశాఖపట్నంGeneral
సింహాచలం గిరి ప్రదక్షిణలు - Udayam
సింహాచలం గిరి ప్రదక్షిణ వైభవంగా కొనసాగుతోంది. సింహాద్రి అప్పన్న నామస్మరణతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. భక్తులకు స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు అల్పాహారం, తాగునీటి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...