Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిమెంట్ లారీలో అకస్మాత్తుగా మంటలు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 07, 2026 2:11 PM పల్నాడుGeneral
సిమెంట్ లారీలో అకస్మాత్తుగా మంటలు - Udayam
పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని బంగ్లా సెంటర్‌లో సిమెంట్ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్‌ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న లారీని డ్రైవర్‌ బంగ్లా సెంటర్‌లో వాహనం నిలిపి మంటలు ఆర్పేందుకు యత్నించారు. అప్రమత్తమైన స్థానికులు అతనికి సాయం చేశారు.

Comments

G
Loading comments...