Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మిచేడు జమ్ములమ్మకు వెండి ఆభరణాలు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 10:06 AM జోగులాంబ గద్వాల్ General
జమ్మిచేడు జమ్ములమ్మకు వెండి ఆభరణాలు - Udayam
నడిగడ్డ ప్రజల ఆరాధ్య దైవం జమ్మిచేడు జమ్ములమ్మ సోమవారం వెండి ఆభరణాలతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. జమ్ములమ్మ శ్రావణమాసం ఉత్సవాలను పురస్కరించుకుని నేడు ధ్వజారోహణం, ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని అర్చకులు కోరారు.

Comments

G
Loading comments...