Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూజల పేరుతో వెండి కడియాల చోరీ

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 29, 2026 11:46 AM నిర్మల్ General
పూజల పేరుతో వెండి కడియాల చోరీ - Udayam
భైంసా మండలం కోతుల్‌గాంలో వెండి ఆభరణాల చోరీ కేసులో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. పూజలు చేస్తామని ఇంట్లోకి వెళ్లిన అనంతరం రూ.15 వేల విలువైన వెండి కడియాలు కనిపించకుండా పోవడంతో బాధితుడు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చోరీకి గురైన ఆభరణాలను ఇప్పటికే విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Comments

G
Loading comments...