Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

DIFFలో ‘గాడి’ ప్రీమియర్‌

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 12:19 PM జాతీయంవినోదం
DIFFలో ‘గాడి’ ప్రీమియర్‌ - Udayam
అనురాగ్‌ కశ్యప్‌ సహ నిర్మాతగా వ్యవహరించిన మరాఠీ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘గాడి’ ధర్మశాల అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (DIFF) 2026లో ప్రదర్శితం కానుంది. అక్టోబరు 29 నుంచి నవంబరు 1 వరకు ఈ ఉత్సవం జరగనుంది. నవంబరు 2 నుంచి 9 వరకు ఆన్‌లైన్‌ ప్రదర్శనలూ ఉంటాయి. రొహన్‌ పింగల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్‌ సానే ప్రధాన పాత్ర పోషించారు.

Comments

G
Loading comments...