వార్తలకు తిరిగి వెళ్లండి

రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలో జియో బేబీ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రం ‘హ్యూమన్’ టైటిల్ పోస్టర్ విడుదలైంది. ఆదివారం కొచ్చిలో ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇందులో తుపాకీ, సిమ్ కార్డులు, రంగురంగుల మాస్క్ కనిపించడంతో క్రైమ్ కథాంశంపై ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రానికి జియో బేబీ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
Comments
Loading comments...

