Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కలుష’ టీజర్‌, తొలి పాట విడుదల

Follow Udayam on Google
Sai Nath Oct 12, 2026 11:32 AM జాతీయంవినోదం
‘కలుష’ టీజర్‌, తొలి పాట విడుదల - Udayam
యువన్‌ ప్రతాప్‌, ఐశ్వర్య ముత్తురాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కన్నడ చిత్రం ‘కలుష’ టీజర్‌,తొలి పాట విడుదలయ్యాయి.శణ్ముఖ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి యువన్‌ హీరోగా పరిచయమవుతున్నాడు.కథ,స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. వైద్య మాఫియా చుట్టూ సాగే చీకటి కోణాలను ఈ చిత్రంలో చూపించనున్నారు.

Comments

G
Loading comments...