వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సిక్కింలో టన్నెల్ నిర్మాణం వద్ద కొండచరియలు విరిగిపడి, మిథేన్ గ్యాస్ లీక్ కావడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 మందిని సురక్షితంగా రక్షించగా, మరో 18 మందికి పైగా లోపలే చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు.
విషవాయువులు అడ్డుపడటంతో ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది..
Comments
Loading comments...

