Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
బాలాజీ Jul 31, 2026 9:43 AM సంగారెడ్డిGeneral
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి - Udayam
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కారముంగి సబ్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ పూజ పాటిల్ సూచించారు. జ్వరం, దగ్గు, వైరల్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి దోమల నివారణ చర్యలు చేపట్టాలని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...