Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సీట్ల పంపకాలపై నేడు కూటమి ప్రెస్‌మీట్

Follow Udayam on Google
Harika Oct 27, 2026 9:52 AM అమరావతిGeneral
సీట్ల పంపకాలపై నేడు కూటమి ప్రెస్‌మీట్ - Udayam
ఏపీలో స్థానిక ఎన్నికల సీట్ల పంపకాలపై టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నేడు ఉదయం 11 గంటలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ ఉమ్మడి ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీట్ల పంపకాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయనే దానిపై ఆసక్తి నెలకొంది. MPTC, ZPTC నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా నేటితో ముగియనుంది.

Comments

G
Loading comments...