Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యానికి మద్దతు ధర పెంచాలని రైతుల రాస్తారోకో

Follow Udayam on Google
Harika Oct 27, 2026 10:21 AM సూర్యాపేటGeneral
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్‌ ముందు రైతులు రాస్తారోకో నిర్వహించారు. మొన్న రూ.3,600 ఉన్న ధాన్యం ధర నేడు రూ.2,500కు పడిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ధరను కనీసం రూ.4,000కు పెంచాలని డిమాండ్‌ చేశారు. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి నష్టపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

Comments

G
Loading comments...