వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట మండలం పెద్దపొల్లలో ఇటీవల కురిసిన వర్షాలకు నిర్మాణంలో ఉన్న డైవర్షన్ రోడ్డు వరద నీటి కారణంగా కృంగిపోయింది. దీంతో వీరఘట్టం గుమ్మలక్ష్మీపురానికి వెళ్లే ప్రయాణించే వాహనదారులు, స్థానికలు అవస్థలు పడుతున్నారు.
ఆర్ అండ్ బీ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

