Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేటలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం

Follow Udayam on Google
B Ganga Aug 25, 2026 4:03 PM పార్వతీపురం మన్యంGeneral
సీతంపేటలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం - Udayam
సీతంపేటలోని జీటీడబ్ల్యూఏహెచ్ బాలురు పాఠశాలలో మంగళవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం టీ. చందర్రావు సమక్షంలో వ్యాధి లక్షణాలు, నిర్ధారణ, చికిత్స, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...