వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట కేంద్రంలోని YTCలోని బహిరంగ ఆడిటోరియం షెడ్ నిర్వహణ లేక శిథిలావస్థకు చేరింది. భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పైకప్పు రేకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. తుప్పుపట్టిన ఇనుప పిల్లర్లు, ట్రస్లు మాత్రమే మిగిలాయి.
విద్యార్థుల సభలు, సమావేశాలకు ఉపయోగపడాల్సిన ఈ నిర్మాణం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. అధికారులు స్పందించి షెడ్కు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

