వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారంలో బాలికల హాస్టల్ సమస్యలను అధికారులు, మంత్రి సీతక్క పట్టించుకోవడం లేదని ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్ల బుచ్చయ్య విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు కాలేదని, ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
ఆదివారం మండల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ప్రజల సమస్యలు పరిష్కరి స్తుందన్నారు.
Comments
Loading comments...

