Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతక్క చొరవతో లక్నవరం నీళ్లు.. రైతుల పాలాభిషేకం

Follow Udayam on Google
madhu Sep 08, 2026 3:47 PM ములుగుGeneral
సీతక్క చొరవతో లక్నవరం నీళ్లు.. రైతుల పాలాభిషేకం - Udayam
గోవిందరావు పేటలో సీతక్క చొరవతో లక్నవరం నుంచి సాగు నీరు విడుదలై రైతులకు ఊరట లభించింది. కృతజ్ఞతగా రైతులు సీతక్క, ఉత్తమ్ ‌కుమార్‌రెడ్డి, పైడాకుల అశోక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మండల అభివృద్ధికి రూ.25 కోట్లు తెచ్చామని పాలడుగు వెంకట కృష్ణ తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలన, కాంగ్రెస్ అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.

Comments

G
Loading comments...