Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతారాంపూర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
sudheer Aug 13, 2026 6:42 PM కరీంనగర్General
సీతారాంపూర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన - Udayam
కరీంనగర్ నగరపాలక సంస్థ 23వ డివిజన్ సీతారాంపూర్‌లో సాధారణ నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం కొత్తపల్లి 17, 18 డివిజన్లలో 'అమృత్ 2.0' నిధులతో బ్లాక్ ప్లాంటేషన్ ఫెన్సింగ్ పనులను ప్రారంభించారు. నగరంలో మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు రాజకుమార్, కవిత, రమేష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...