వార్తలకు తిరిగి వెళ్లండి

19వ వార్డు సీతారాంపేట్‌లో 20 ఏళ్లుగా ఉన్న డ్రైనేజీ సమస్య పరిష్కారానికి సీసీ డ్రైన్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్ రెడ్డి, కౌన్సిలర్ వెంకటేష్ జుంటుపల్లి ప్రారంభించారు.
పనులను నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ డ్రైన్ నిర్మాణంతో వార్డులో పారిశుధ్యం, ప్రజారోగ్యం మెరుగుపడుతుందని కౌన్సిలర్ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

