వార్తలకు తిరిగి వెళ్లండి
పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం పెదముసిడివాడ పంచాయితీ గండివానిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ సీతారామ సమేత వీరాంజనేయ స్వామి ఆలయంలో* ప్రత్యేక పూజా కార్యక్రమంలొ పరవాడ మండల ప్రధాన కార్యదర్శి ఆలయం చైర్మన్ శ్రీ కరణం నరసింహారావు గారి మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు
పెందుర్తి ఎమ్మల్యే ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగింది.
Comments
Loading comments...

