వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఖమ్మం స్వాతంత్ర వేడుకల్లో జరిగిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
రైతు భరోసా కింద 3,41,913 మంది రైతులకు రూ.427.97 కోట్లు, రుణమాఫీ కింద 1,31,760 మంది రైతులకు రూ 5.91210 విడుదల చేయగా, సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 1,38,790 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టామని భట్టి వెల్లడించారు.
Comments
Loading comments...

