వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం డాక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 62 మంది గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మెరుగైన ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు.
క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వలన ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు.
Comments
Loading comments...

