Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీసీఐ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 21, 2026 6:40 PM ఆదిలాబాద్General
సీసీఐ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి - Udayam
ఆదిలాబాద్‌ సీసీఐని పునరుద్ధరించాలని సీసీఐ సాధన కమిటీ డిమాండ్‌ చేసింది. హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సీసీఐ పునరుద్ధరణతో ప్రాంతంలో ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి పెరుగుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, మాజీ మంత్రి జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...