వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సీసీఐ నుంచి రావాల్సిన రూ.4.44 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బకాయిల విషయమై గతంలో ఢిల్లీ అధికారులతో మాట్లాడినట్లు కలెక్టర్ తెలిపారు.
మరోసారి ఉన్నతాధికారులతో చర్చించి బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

