వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీసీఆర్బీ విభాగంలో కేసుల నమోదు, నేర గణాంకాలు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులపై పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బుధవారం సమీక్ష నిర్వహించారు.
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, రికార్డులు, గణాంకాలను ఖచ్చితంగా నమోదు చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు........
Comments
Loading comments...

