వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు రూరల్ నియోజకవర్గం 20వ డివిజన్‌లో రూ.19 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్ అభివృద్ధికి రూ.7.73 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు.
త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Comments
Loading comments...

