వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణ మండలం ముడుమాల్ గ్రామంలో ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని కృష్ణ ఎస్ఐ SM నవీద్ తెలిపారు.
ముడుమల్ గ్రామంలో గ్రామ, సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ పెద్దల సహకారంతో రూ.1,40,000తో మొత్తం 6 అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా ఎస్‌ఐ నవీద్ సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను ప్రారంభించారు.
Comments
Loading comments...

